హైదరాబాద్: 28°C
వార్తలు

టీమ్ NTR కృషితో రెండేళ్లలో ఎన్నో విజయాలు: కలెక్టర్

NTR: విజయవాడ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా అధికారులు లక్ష్మీశకు శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమం, విద్య, వైద్యం, మహిళా సాధికారత, పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చామని కలెక్టర్ తెలిపారు. స్కోచ్ అవార్డులు, నీతి ఆయోగ్ గుర్తింపు టీమ్ ఎన్టీఆర్ సమష్టి కృషికి నిదర్శనమన్నారు.