హైదరాబాద్: 28°C
వార్తలు

3వ వరల్డ్ మేయర్స్ ఫోరమ్‌లో వినుకొండ మున్సిపాలిటీ

PLD: ముంబైలో నవంబర్ 25 నుంచి 27 వరకు నిర్వహిస్తున్న 3వ వరల్డ్ మేయర్స్ ఫోరమ్‌కు వినుకొండ మున్సిపాలిటీ శానిటరీ ఇన్‌స్పెక్టర్ షేక్ ఇస్మాయిల్ హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా నగరాల ప్రతినిధులు పాల్గొంటున్న సదస్సులో పట్టణాభివృద్ధి, ఆధునిక పరిపాలన, పారిశుధ్య నిర్వహణ, స్వచ్ఛత కార్యక్రమాలపై చర్చించనున్నారు. అంతర్జాతీయ సదస్సులో వినుకొండ గుర్తింపు వచ్చింది.