KNR: విద్యుత్ లైన్ల నిర్వహణ పనుల నేపథ్యంలో గురువారం కరీంనగర్‌లోని పలు ప్రాంతాల్లో రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. తిరుమల టాకీస్, వందన అపార్ట్‌మెంట్, మడేలేశ్వర స్వామి ఆలయం, వసుధ హోటల్ లైన్ పరిధిలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సరఫరా ఉండదని టౌన్-2 ఏడీఈ లావణ్య తెలిపారు. వినియోగదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
వార్తలు
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


