హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

క్యారెట్‌తో ఎన్ని ప్రయోజనాలో?

క్యారెట్‌ను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, బీటా-కెరోటిన్ చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపర్చి మలబద్ధకాన్ని నివారిస్తుంది. VIT-A కంటిచూపును, VIT-C రోగనిరోధక వ్యవస్థను మెరుగుపర్చి, VIT-K ఎముకలను ధృడంగా చేస్తుంది. వీటిని పచ్చిగా లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.