ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్ మరోసారి ఆసుపత్రిలో చేరారు. డీహైడ్రేషన్ సమస్యతో బాధపడుతున్న ఆయనను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని శరద్ పవార్ కూతురు సుప్రియా వెల్లడించారు. కాగా ఛాతినొప్పితో ఈ నెల ప్రారంభంలో ఆయన పూణెలోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత ఈ నెల 7వ తేదీన డిశ్చార్జ్ అయ్యారు.
వార్తలు
మరోసారి ఆసుపత్రిలో చేరిన శరద్ పవార్


