హైదరాబాద్: 28°C
క్రీడలు

ప్రపంచ రికార్డు.. 149 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి!

సౌతాఫ్రికా క్రికెటర్ వియాన్ ముల్డర్ టెస్టుల్లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. 149 ఏళ్ల టెస్టు చరిత్రలో ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాని ఘనత సాధించాడు. టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేయడంతోపాటు ఏడు వికెట్ల ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో ముల్డర్ ఏడు వికెట్ల ప్రదర్శన చేశాడు. కాగా, 2025లో జింబాబ్వేపై 367 రన్స్ చేసిన విషయం తెలిసిందే.