టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఐస్లాండ్ క్రికెట్ చేసిన పోస్ట్ SMలో వైరల్ అవుతోంది. అతడి బ్యాట్‌లో ఎన్వీడియా చిప్స్ ఏమైనా ఉన్నాయా? అని చమత్కరించింది. 'ఎన్వీడియా సీఈవోగా జెన్సన్ రీఎంట్రీ.. ఆ తర్వాత వైభవ్ బ్యాట్‌లో ఏఐ చిప్స్ తిరిగిరావడం అనుకోకుండా జరిగినవి కాకపోవచ్చు!' అని రాసుకొచ్చింది. దీనిపై పలువురు నెటిజన్లు 'వైభవ్ సూర్యవంశీనే ఏఐ' అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
క్రీడలు
'జెన్సన్ రీఎంట్రీ.. వైభవ్ దూకుడుకు ఏదో సంబంధం'


