టీమిండియా యువ కెరటం వైభవ్ సూర్యవంశీపై మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్ మంచి ప్లేయర్ అని కితాబిచ్చాడు. 'ఈ వయసులోనే ఐపీఎల్‌లో కూడా బాగా ఆడాడు. అతడికి గొప్ప భవిష్యత్తు ఉంది. భారత్ తరఫున లభించిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. అలాగే, అతడికి ఎవరితోనూ పోలిక తేవొద్దు. సొంతంగా ఎదగనిన్వాలి' అని సూచించాడు.
క్రీడలు
వైభవ్‌కు ఎవరితోనూ పోలిక తేవొద్దు: గంగూలీ


