హైదరాబాద్: 28°C
క్రీడలు

వైభవ్‌కు ఛాన్స్‌లు ఇవ్వరు: శ్రీకాంత్

టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విషయంలో హెడ్ కోచ్ గంభీర్, బీసీసీఐపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర విమర్శలు చేశాడు. వైభవ్‌ను ఇంకా తీర్చిదిద్దాల్సి ఉందంటూ యాజమాన్యం చెబుతోందని, కానీ తుది జట్టులో అవకాశాలు ఇవ్వకుండా కేవలం బెంచ్‌కే పరిమితం చేయడం సరికాదని మండిపడ్డాడు. గంభీర్ ఇంకా తన మొండి పట్టుదలలోనే ఉన్నాడని విమర్శించాడు.