ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2026 సెమీఫైనల్స్‌లో ఇవాళ శ్రీలంక-Aతో ఇండియా-A తలపడనుంది. UAEపై అద్భుత విజయం సాధించిన టీమిండియా ఈ మ్యాచులోనూ గెలిచి ఫైనల్ చేరాలని చూస్తోంది. రేపు పాక్, బంగ్లాదేశ్ మధ్య రెండో సెమీస్ జరగనుంది. ఒకవేళ రెండు సెమీస్‌ల్లో భారత్, పాక్ గెలిస్తే 29న జరిగే ఫైనల్లో మరోసారి దాయాదుల పోరుకు అవరాశముంది. SonyLIV, Sony Sportsలో మ. 3.30 నుంచి మ్యాచ్ లైవ్ చూడొచ్చు.
క్రీడలు
ఇవాళ శ్రీలంక-Aతో ఇండియా-A సెమీస్ పోరు


