హైదరాబాద్: 28°C
వార్తలు

నాగర్ కర్నూల్‌లో నేడు సీఎం రేవంత్ పర్యటన

TG: సీఎం రేవంత్‌రెడ్డి నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఇవాళ పర్యటించనున్నారు. రూ.450 కోట్లతో పలు అభివృద్ధి పనులకు CM శంకుస్థాపన చేస్తారు. మద్దిమడుగులో సంత్ సేవాలాల్ మహారాజ్ భారీ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తారు. అచ్చంపేటలో జరిగే బహిరంగ సభ వేదికగా ఇందిరమ్మ చీరల పంపిణీ, చేయూత నూతన పెన్షన్ల పంపిణీని ప్రారంభించి.. ప్రజలను ఉద్దేశించి CM ప్రసంగించనున్నారు.