ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలను ఉద్దేశించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్యాకెట్లపై అధిక చక్కెర, అధిక ఉప్పు, అధిక కొవ్వు వంటి హెచ్చరిక లేబుళ్లను వేర్వేరుగా ప్రదర్శించాలని ఆదేశించింది. ఇందుకోసం ప్యాకేజీ ముందు భాగంలో కనీసం 4-5 శాతం స్థలాన్ని కేటాయించాలని సూచించింది. అలాగే పాఠశాలల్లో పిల్లలకు పోషకాహారంపై అవగాహన పెంచాలని తెలిపింది.
వార్తలు
ప్యాకేజ్డ్ ఫుడ్స్‌పై ఆ హెచ్చరికలు ఉండాలి: సుప్రీం


