యూపీ అసెంబ్లీ ఎన్నికల ముందే రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఎస్పీ, కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాల విషయంలో విభేదాలు తలెత్తుతున్నాయి. హస్తం పార్టీకి 26 సీట్లు మాత్రమే ఇస్తామని ఎస్పీ నేతలు ప్రకటించడంతో బీఎస్పీతో పొత్తు పెట్టుకునే అవకాశాలను కాంగ్రెస్ పరిశీలిస్తోన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పొత్తు ప్రతిపాదనపై బీఎస్పీ అధినేత్రి మాయావతే ముందడుగు వేయాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు.
వార్తలు
సీట్ల పంచాయతీ.. మాయావతి వైపు కాంగ్రెస్ చూపు?


