TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. తిరుపతి నుంచి మధ్యాహ్నం 3:30 గంటలకు కొత్తగూడెం కలెక్టరేట్‌కు చేరుకోనున్న చంద్రబాబు, పాల్వంచ నవభారత్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరగనున్న సుదర్శన హోమంలో సతీ సమేతంగా పాల్గొంటారు. త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో సుదర్శన హోమం జరగనుంది.
వార్తలు
కొత్తగూడెం జిల్లాలో ఏపీ సీఎం పర్యటన


