రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారత రాజ్యాంగం మన ప్రజాస్వామ్యానికి లభించిన అమూల్యమైన వారసత్వం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌తో పాటు రాజ్యాంగ రూపకర్తలందరికీ నివాళులర్పించారు. సామాజిక, ఆర్థిక న్యాయం, హక్కులను ప్రజలకు మరింత చేరువ చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు.
వార్తలు
దేశ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు


