నేపాల్లో సంభవించిన భయానక వరదల్లో 213 మంది భారతీయులు మరణించారని ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు వారి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాను పరిశీలించి, ఏవైనా అభ్యంతరాలు, మార్పులు లేదా చేర్పులు ఉంటే డిసెంబర్ 2వ తేదీలోగా తెలియజేయాలని కాఠ్మండులోని భారత రాయబార కార్యాలయం కోరింది. ఆ తర్వాత అభ్యంతరాలను పరిశీలించి తుది జాబితాను ఖరారు చేయనున్నట్లు చెప్పింది.
వార్తలు
వరదలు.. 213 మంది భారతీయులు మృతి


