KRNL: అదోని (M) బైచిగిరిలో TDP బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మోహన్ సింగ్‌కు మద్దతుగా పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా TDP సీనియర్ నేత ఉమాపతి నాయుడు చేసిన వ్యాఖ్యలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. "డిమాండ్ లేదా ఆర్డర్ అనుకోండి..TDP అభ్యర్థి గెలవాల్సిందే.. పొరపాటు జరిగితే తర్వాత నేను పొరపాటు చేయాల్సి వస్తుంది" అంటూ ఆయన చేసిన వాక్యాలు వైరల్ అవుతుంది.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ అభ్యర్థి గెలవాల్సిందే.. నేత వ్యాఖ్యలు దుమారం!


