PPM: పాలకొండ నియోజకవర్గ పరిధిలోని భామిని, పాలకొండ, వీరఘట్టం, సీతంపేట మండలాల్లో ఈనెల 29న రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 146 పంచాయతీలకు గాను 32 చోట్ల ఏకగ్రీవం కాగా, మిగిలిన 114 చోట్ల పోలింగ్ జరగనుంది. అలాగే 1,274 వార్డుల్లో 556 ఏకగ్రీవం కాగా, 718 వార్డులకు అధికారులు ఆదివారం పోలింగ్ నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
రెండో దశ ఎన్నికలకు ఏర్పాట్లు


