NDL: శ్రీశైల క్షేత్రంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఆకాశ దీపోత్సవ కార్యక్రమంలో దేవస్థానం ఛైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు బుధవారం సాయంత్రం పాల్గొన్నారు. కార్తీక మాస ఆధ్యాత్మిక సంప్రదాయాలకు అనుగుణంగా దీపోత్సవ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఆయన నిర్వహించారు. ఈ వేడుక క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపింది.
ఆంధ్రప్రదేశ్
శ్రీశైలంలో కార్తీక ఆకాశ దీపోత్సవం


