AKP: జిల్లా పరిషత్ వైస్ ఛైర్పర్సన్ పదవికి వన్నె తేవాలని పెంటకోట స్వాతికి మంత్రి నారా లోకేష్ సూచించారు. బుధవారం భోగాపురం విమానాశ్రయంలో ఆయనను స్వాతి, విజయ్ దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే, మునగపాక మండలంలోని పలు గ్రామాల్లో కూటమి మద్దతుదారులు సర్పంచులుగా ఏకగ్రీవమయ్యారని వారు లోకేశ్‌కు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
పదవికి వన్నె తేవాలని: మంత్రి లోకేష్


