హైదరాబాద్: 28°C
వార్తలు

యూపీలో కాంగ్రెస్‌కు ఎస్పీ ఝలక్‌

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై కాంగ్రెస్, ఎస్పీ మధ్య ఏకాభిప్రాయం కుదరటం లేదు. తొలుత కాంగ్రెస్ 180 సీట్లు ఇవ్వాలని పట్టుబడిన.. చర్చల అనంతరం 110 స్థానాలకు దిగొచ్చింది. కానీ ఎస్పీ 26 స్థానాలు మాత్రమే ఇచ్చేందుకు మొగ్గుచూపుతుంది. చివరకు 50 స్థానాలకు మించి ఇవ్వలేమని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో కనీసం 100 స్థానాలైనా ఇవ్వాలని హస్తం పార్టీ పట్టుబడుతుందని సమాచారం.