హైదరాబాద్: 28°C
వార్తలు

దీపం వివాదం.. గవర్నర్ సీరియస్

తమిళనాడు తిరుపరంకుండ్రం కార్తీక దీపాన్ని వెలిగించకపోవడంపై ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర సీరియస్ అయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ దీపాన్ని ఎందుకు వెలిగించలేదని టీవీకే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను ప్రభుత్వం ఏ విధంగా అమలు చేసిందో పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ అంశంపై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు సమర్పించాలని సూచించారు.