మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీనే తనను బీజేపీలో చేరాలని సలహా ఇచ్చారని బెంగాల్ సీఎం సువేందు అధికారి వెల్లడించారు. అధినేత్రి, ఆమె మేనల్లుడు నాయకత్వంలో బానిసలా ఉండాలని అనుకుంటున్నావా అని తనను ప్రశ్నించారని చెప్పారు. రాజకీయ భవిష్యత్తు కోసం స్వతంత్రంగా ముందుకు వెళ్లాలని.. బీజేపీలో చేరాలని సూచించినట్లు తెలిపారు. ఆయన సలహా మేరకు 2020లో టీఎంసీని వదిలి బీజేపీలో చేరినట్లు పేర్కొన్నారు.
వార్తలు
బీజేపీలో చేరాలని ప్రణబ్ ముఖర్జీనే సలహా ఇచ్చారు: సీఎం


