హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నంద్యాల మాజీ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్

NDL: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నంద్యాల జిల్లాలో ఉత్కంఠ పోరు నెలకొంది. ఎన్నికల పోలింగ్ జరుగుతున్న క్రమంలో గురువారం నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. గతంలో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తరుణంలో వైసీపీ అధిక స్థానాలు గెలుపొందిన విషయం తెలిసిందే.