PLD: స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా గురువారం ఉదయం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు పట్టణంలోని 17వ వార్డులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే


