హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నరసరావుపేటలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం

PLD: నరసరావుపేటలో మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొంది. పోలింగ్ ప్రారంభం కావడంతో ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.