ప్రకాశం: కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 135 పంచాయతీలకు గాను 49 ఏకగ్రీవం కాగా, మిగిలిన 86 పంచాయతీల్లో గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. వెలిగండ్ల మండలంలోని 21 పంచాయతీల్లో ఆరు ఏకగ్రీవం కాగా, మిగిలిన 15 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తమ్మినేనిపల్లి గ్రామంలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు.
ఆంధ్రప్రదేశ్
కనిగిరి నియోజకవర్గంలో మొదలైన పోలింగ్


