TPT: జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఓటర్లు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలి అధికారులు కోరారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛానీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఎర్పాట్లు చేశారు. ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో తొలి విడత పోలింగ్ ప్రారంభం!


