హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తొలి విడత పోలింగ్ ప్రారంభం!

NDL జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉదయం 7 గంటలకు నుంచి ప్రారంభమైంది. ఓటర్లు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకోని గ్రామాభివృద్ధికి తోడ్పడండి. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛానీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఎర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.