హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ కార్యకర్తలకు బండి దీప్తి పరామర్శ

KDP: కడప గాంధీనగర్ స్కూల్ వద్ద ఘర్షణ, వాహనాల దహనం కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న వైసీపీ కార్యకర్తలు బెయిల్‌పై బుధవారం రాత్రి విడుదలయ్యారు. వారిని వైసీపీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు బండి దీప్తి పరామర్శించారు. పార్టీ అధిష్ఠానం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. టీడీపీ దాడులకు పాల్పడితే వైసీపీ కార్యకర్తలపైనే కేసులు నమోదు చేశారని ఆమె ఆరోపించారు.