హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కళాశాలను సందర్శించిన పూర్వ విద్యార్థిని హానీ స్పందన

BPT: వేటపాలెం సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాలను పూర్వ విద్యార్థిని, చీరాల మున్సిపల్ ఛైర్మన్ పీ. హాని స్పందన సందర్శించారు. కళాశాల యాజమాన్యం ఆమెను ఘనంగా సన్మానించింది. భవిష్యత్తులో ఈ సంస్థ డీమ్డ్ యూనివర్సిటీ స్థాయికి ఎదుగుతుందని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కే. జగదీష్ బాబు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.