NLR: చిల్లకూరు మండలం వరగలి క్రాస్‌రోడ్డు వద్ద తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. 34 మంది ప్రయాణికులు అప్రమత్తంగా కిందకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రయాణికులను మరో బస్సులో తరలించారు. కాగా ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
తగలబడ్డ ప్రైవేట్ బస్సు.. 34 మంది సేఫ్!


