ATP: యాడికి మండలం రాయలచెరువు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. వివాహానికి వెళ్లి తుఫాన్ వాహనంలో తిరిగి వస్తుండగా లారీ ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. మృతులను తాడిపత్రిలోని కావేటి సముద్రానికి చెందిన బాబు, వీరాంజనేయులు, మల్లికార్జున, ఆయన భార్యగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
నలుగురు మృతి.. మృతుల వివరాలు లభ్యం!


