మహిళా కలెక్టర్‌కు అసభ్యకరంగా మెసేజ్ చేసినట్లు TVK MLA అరుల్‌పై వచ్చిన ఫిర్యాదుపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టేందుకు నలుగురు సభ్యులతో అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో అదనపు ప్రధాన కార్యదర్శి, కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శితో పాటు మరో సభ్యుడికి చోటు కల్పించింది. ఈ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనుంది.
వార్తలు
ఎమ్మెల్యే వివాదం.. ప్రభుత్వం కీలక నిర్ణయం


