KRNL: ఓర్వకల్లు(M) కొమరోలు పంచాయతీ మజరా వెంకటాపురంలో YCP నాయకులు, కార్యకర్తలతో NDL జిల్లా అధ్యక్షుడు, మాజీ MLA కాటసాని రామభూపాల్ రెడ్డి సమావేశమయ్యారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని, ఓటర్లను కలుస్తూ పార్టీకి మద్దతు కూడగట్టాలని బుధవారం సూచించారు. నాయకులు, కార్యకర్తల ఐక్యతతో ఎన్నికల ప్రచారాన్ని సమన్వయంగా నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
వెంకటాపురంలో వైసీపీ ఎన్నికల సమావేశం


