హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ ప్రాంతాల్లో మద్యం విక్రయాలపై నిషేధం

KDP: జిల్లాలో ఇవాళ జరగనున్న తొలి విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ జరిగే ప్రాంతాల్లో మద్యం విక్రయాలపై అధికారులు నిషేధం విధించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓట్ల లెక్కింపు సమయంలోనూ మద్యం విక్రయాలపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేశారు.