కోహీర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన రహదారిపై నూతన వీధి దీపాలను ఏర్పాటు చేసి పట్టణ ప్రజలకు మెరుగైన వెలుతురు సౌకర్యాన్ని కల్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎం. అశోక్, కౌన్సిలర్లు శ్రీకాంత్ మొహమ్మద్ రఫీ శిరీష రాణి మహమ్మద్ మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రధాన రహదారిపై నూతన వీధి దీపాలు


