హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిసంబర్ 7న సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా

SRD: నారాయణఖేడ్ అంబేద్కర్ భవనంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదికగా జిల్లా అధ్యక్షులు బస్వరాజ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో NPRD రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య మాట్లాడుతూ.. వికలాంగుల సంక్షేమం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెన్షన్ వాట 5వేల పెంచాలని డిమాండ్ చేశారు. ప్రకాష్ సంగమేష్ ఉన్నారు.