MNCL: జైపూర్ మండలంలోని రెవెన్యూ, పంచాయతీ రాజ్, అగ్రికల్చర్, ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 40 మంది ఉద్యోగులు బుధవారం టీఎన్జీవోస్ లో సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో సంఘం ఎల్లవేళలా కృషి చేస్తుందని తెలిపారు. జిల్లాలో సభ్యత్వ నమోదు చివరి దశలో ఉందన్నారు.
తెలంగాణ
'ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీవోస్ కృషి'


