E.G: కూటమికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానని నిడదవోలు టీడీపీ ఇంఛార్జ్ శేషారావు అన్నారు. ఆ ఆవేదనతోనే దీక్షకు సిద్ధమయ్యానని.. అయితే, తన కుమారుడు అమెరికాలో ఉన్నందున తనకు ఏదైనా జరిగితే అంత్యక్రియలు నిర్వహించేవారు లేరనే ఉద్దేశంతోనే దీక్ష వాయిదా వేసుకున్నట్లు భావోద్వేగానికి గురయ్యారు. అధిష్టానం న్యాయం చేసే వరకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
'కూటమికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయా'


