అన్నమయ్య: పీలేరు మండలం ముడుపుల వేముల గ్రామ సర్పంచ్ అభ్యర్థి పల్లవోలు హేమచంద్రారెడ్డి కూటమి శ్రేణులతో కలిసి వడ్డిపల్లి, రాయలవారిపల్లి, కుమ్మరపల్లి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రజల ఆశీర్వాదం కోరారు. MLA నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సూచనతో గ్రామ సేవకు ముందుకొచ్చానని, ప్రజల మద్దతుతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ముడుపుల వేములలో సర్పంచ్ అభ్యర్థి ప్రచారం


