హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు రాజ్యాంగ పీఠిక సామూహిక పఠనం

కృష్ణా: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఉదయం 11 గంటలకు జిల్లా వ్యాప్తంగా భారత రాజ్యాంగ పీఠిక సామూహిక పఠనం నిర్వహించాలని కలెక్టర్ డీ.కే. బాలాజీ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటనలో జిల్లాలోని అన్ని కార్యాలయాలు, విద్యాసంస్థల్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.