హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కె.జగన్నాధపురంలో గంగుమళ్ళ విస్తృత ప్రచారం

కోనసీమ: అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం కూటమి బలపరిచిన అభ్యర్ధి గంగుమళ్ళ శ్రీనివాస్ బుధవారం గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. కూటమి నాయకులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ తనను ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు అభివృద్ధి పనులు నిర్వహిస్తానని ఆయన హామీ ఇచ్చారు. పలువురు నాయకులు పాల్గొన్నారు.