ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీ తొలి సెమీస్‌లో భారత్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు జరగనుంది. యూఏఈపై సంచలన బ్యాటింగ్‌తో చెలరేగిన వైభవ్ సూర్యవంశీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో విజేత బంగ్లాదేశ్, పాకిస్తాన్ పోరులో గెలిచిన జట్టుతో ఆదివారం ఫైనల్ ఆడుతుంది. LIVE: SonyLIV, సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్.
క్రీడలు
ఆసియా కప్ సెమీస్: రేపు భారత్ VS శ్రీలంక


