న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం కేన్ విలియమ్సన్ కొత్త అవతారంలో కనిపించనున్నాడు. SA20-2027 సీజన్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. లాన్స్ క్లూసెనర్ స్థానంలో ఈ కివీస్ మాజీ కెప్టెన్‌ను నియమిస్తున్నట్లు ఫ్రాంఛైజీ ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌లో విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
క్రీడలు
హెడ్‌కోచ్‌గా కేన్ విలియమ్సన్


