వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర డబుల్ సెంచరీపై 'యూనివర్స్ బాస్' క్రిస్ గేల్ ప్రశంసలు కురిపించాడు. 12 ఓవర్లలోనే డబుల్ సెంచరీ అని విని అది టీ20 మ్యాచ్ అనుకున్నానని తెలిపాడు. అయితే, అది 50 ఓవర్ల మ్యాచ్ అని తెలిసి షాకయ్యానన్నాడు. 28 సిక్సర్లతో అతడు ఆడిన తీరు అద్భుతమని కొనియాడాడు. వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ సాధిస్తాడని, త్వరలో జాతీయ జట్టులో అవకాశం రావాలని ఆకాంక్షించాడు.
క్రీడలు
వైభవ్ డబుల్ సెంచరీపై గేల్ రియాక్షన్


