బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ మరోసారి ప్రేమలో పడినట్లు ప్రచారం సాగుతోంది. తనకంటే పదేళ్లు చిన్నదైన నటి సాహిబా బాలితో అర్జున్ డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గురుపురబ్ సందర్భంగా సాహిబా వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేయడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. గతంలో లార్డ్స్ గ్రౌండ్‌లో వీరు కలిసి మ్యాచ్ వీక్షించారు. అప్పటి నుంచే వీరి మధ్య రిలేషన్‌పై ఊహాగానాలు మొదలయ్యాయి.
క్రీడలు
అర్జున్ కపూర్ కొత్త గర్ల్‌ఫ్రెండ్ ఈమెనా?


