పాకిస్తాన్ స్వాత్ ప్రీమియర్ లీగ్లో వింత ఘటన జరిగింది. ఓ బ్యాటర్ భారీ సిక్సర్ బాదాడు. ఆ బంతి స్టేడియం అవతల రోడ్డు వైపు దూసుకెళ్లింది. అదే సమయంలో బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు బంతిని గమనించారు. వెనుక కూర్చున్న వ్యక్తి కదులుతున్న బైక్ మీదే ఒంటిచేత్తో అద్భుతంగా క్యాచ్ పట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
క్రీడలు
VIRAL: బైక్పై వెళ్తూ ఒంటిచేత్తో క్యాచ్


