హైదరాబాద్: 28°C
క్రీడలు

వైభవ్‌ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ చేస్తాడు: కోచ్

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై అతడి చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైభవ్ వన్డేల్లో ఏదో ఒక రోజు ట్రిపుల్ సెంచరీ చేస్తాడని ధీమా వ్యక్తం చేశారు. అతడి అద్భుత బ్యాటింగ్ ప్రతిభపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. వైభవ్ డబుల్ సెంచరీ చేస్తాడని తాను ఎప్పుడో ఊహించానని మనీశ్ తెలిపారు. త్వరలోనే మరిన్ని రికార్డులు సాధిస్తాడని ఆకాంక్షించారు.