హైదరాబాద్: 28°C
క్రీడలు

పిచ్‌ల తీరుపై మంజ్రేకర్ అసహనం

వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ ప్రదర్శనపై సంజయ్ మంజ్రేకర్ ప్రశంసలు కురిపించాడు. వైభవ్‌లో ఏదో ప్రత్యేకత ఉందని, అందులో ఎలాంటి సందేహం లేదని తెలిపాడు. అతడు ఓ అద్భుతమైన ప్లేయర్ అని కొనియాడాడు. అయితే, వైట్ బాల్ క్రికెట్‌లో బౌలర్ల పరిస్థితి మరీ దారుణంగా తయారైందన్నాడు. బ్యాట్‌కు, బంతికి మధ్య సమానమైన పోటీ ఉండటం లేదన్నాడు. పిచ్‌లు పూర్తిగా బ్యాటర్లకే అనుకూలిస్తున్నాయని వ్యాఖ్యానించాడు.